నేను ఆరోజు ఉదయం హోటల్ నుంచి ఇంటికిరాగానే, రమణ ఇంట్లో ఉన్నాడు. “సుష్మా, గుర్తు పట్టేవా? నా తోటికోడలి మనవడు .” అంది అత్తగారు. “చాలా ఏళ్లు

అమ్మమ్మ హాస్పటల్ లో ఉందంటే చూద్దామని వెళ్ళిన నాకు పెద్ద షాకే తగిలింది. అమ్మమ్మ బెడ్ పక్కన కూర్చొని వుండగా ఇంజెక్షన్ యివ్వాలని నర్సు తలుపు తీసుకొని